నల్గొండ జిల్లా..
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…
22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు.
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.0450టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311.4474 టీఎంసీలు..
ఇన్ ఫ్లో&అవుట్ ఫ్లో…2,29,277 క్యూసెక్కులు…
ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…