అర్ధరాత్రి గర్భిణీకి పురిటినొప్పులు..
డోలీ మోతతో అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించిన గిరిజనులు
https://x.com/r9telugunews/status/1975962995022004312
ఎన్నాళ్లీ అవస్థలు.. ఎవరి చెప్పుకోవాలీ బాధలంటూ గిరిజనుల ఆవేదన
నాయకులు వచ్చి మాటలు చెప్పి వెళ్లిపోతున్నారు కానీ, రోడ్డు వేయడం లేదని విస్మయం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం గొడుగులమ్మ బండ గ్రామంలో ఘటన…
నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ..కర్రి గడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది..