జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈరోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నెల 21వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 22న నామినేషన్ల పరిశీలించి 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.