మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎనర్జీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సమ్థింగ్ డిఫరెంట్ ఉంటుంది. జనాల అటెన్షన్ గ్రాబ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తనదైన శైలిలో పబ్లిక్లో స్టెప్పులెస్తూ ఆయన అభిమానుల్ని, కార్యకర్తల్ని ఉత్సహపరుస్తుంటారు. తాజాగా మల్లారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా మామకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించింది. విద్యార్థులతో కలిసి స్టెప్పులేసి అందరిలోనూ జోష్ నింపింది. కాలేజ్లో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె కాలా చష్మా పాటకు కాలు కదిపింది. చాలా ఈజ్తో ఆమె చేసిన డ్యాన్స్ మూవ్స్ నెక్ట్స్ లెవల్ అంతే. ఆ వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రీతిరెడ్డి మామకు తగ్గ కోడలు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..మల్లారెడ్డి కొడలు డాక్టర్ ప్రీతిరెడ్డి కూడా మామకు తగ్గ కోడలు అని ప్రూఫ్ చేసుకున్నారు. మామకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు. ఆమె స్టూడెంట్స్ తో స్టేజీ పైన డ్యాన్స్ వేశారు. కాలేజ్లో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె కాలా చష్మా పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు.. చాలా సులభంగా ఆకట్టుకునే పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం వీరు వేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రీతిరెడ్డి మామ మల్లారెడ్డికి తగ్గ కోడలు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.