దేశంలో ఇటీవల వరుసగా పెరిగిన పసిడి ధరలు కొన్ని రోజుల నుంచి మాత్రం తగ్గుతున్నాయి. ఇవాళ బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ఇవాళ ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.810 తగ్గి రూ.1,25,080గా ఉంది..అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,14,650గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.610 తగ్గి రూ.93,810గా ఉంది. (Gold Rate Today)
ఢిల్లీ, ముంబైలో పసిడి ధరలు.
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గి, రూ.1,26,030గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గి రూ.1,14,800గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ.94,560గా ఉంది..