అర్ధరాత్రి హైదరాబాద్ లో గంజాయి బ్యాచ్ ఆగడాలు
హైదరాబాద్ – చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపేట్ వి.ఎం హోమ్ సమీపం, మెట్రో పిల్లర్ నెంబర్ 1629 వద్ద పటాన్చెరువు నుండి ఆంధ్ర వైపు వెళ్తున్న SVT ప్రైవేట్ బస్సు అద్దాలను ధ్వంసం చేసి, బస్సు డ్రైవర్పై దాడి చేసిన గంజాయి బ్యాచ్ ..
యూ-టర్న్ వద్ద వారి కారు బస్సుకు తగిలిందని.. “మా కారు కంటే స్పీడ్గా వెళ్తున్నావు” అంటూ గొడవకు యువకులు
వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ప్రయాణికులు
బస్సు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది.