అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వ్యక్తీ పై ఓ పోలీస్ అధికారి దాడి…

అయ్యప్ప ” స్వామికు … అవమానం

*కాకినాడ జిల్లా,కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్:*

▪️అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వ్యక్తీ పై ఓ పోలీస్ అధికారి దాడి.

*▪️మద్యం మత్తులో ఉన్న ఆ పోలీస్ ఫై చర్యలు తీసుకోవాలని భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.*

▪️అయ్యప్ప స్వామి దిక్షలో ఉన్న స్వామి పై తప్ప తాగి స్వామి మెడలో ఉన్న మాలను లాగేసి దాడి చేసిన పోలీసు అధికారి.

▪️కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారి రాత్రి డ్యూటీలో ఉన్న నడుచుకుంటూ వెళుతున్న అయ్యప్ప స్వామి భక్తులను తన బైక్ తగలడం జరిగింది.

*▪️చూసుకొని వెళ్ళండి స్వామీ అని అన్నందుకు, నాకే ఎదురు చెపుతవా అంటు అయ్యప్ప మాలలో ఉన్న వ్యక్తీ ఫై దాడి చేసిన పోలీస్ అధికారి.*

▪️మద్యంలో మత్తులో ఆ పోలీస్ అధికారి చేసిన పనికి ఆ స్టేషన్ కు భారీగా చేరుకున్న అయ్యప్ప స్వాములు … ఉన్నత అధికారులు వచ్చి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అక్కడి నుండీ కదిలిన అయ్యప్ప స్వాములు.