లావుడి భాషా నాయక్ కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం..!

లావుడి భాషా నాయక్ కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం..

గౌరవ డాక్టరేట్ పొందిన చోల్లేటి భాస్కరాచారి,ఎల్ భాషా నాయక్ లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

దేవరకొండ ……….

దేవరకొండ పట్టణంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో గౌరవ డాక్టరేట్ పొందినటువంటి సామాజిక లావుడి బాషా చౌహన్ నాయక్ గత 25 సంవత్సరాలనుండి తన
సేవలను అందించినందుకు గాను అరుదైన గౌరవం దేవరకొండ వాసులకు దక్కడం గర్వకారణమని
బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు
బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసినారు…

సేకరణ…
వేణు.. దేవరకొండ..