పిల్లలమర్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం కలకలం..!

పిల్లలమర్రి సమీపంలో పురుషుడి మృతదేహం కలకలం…

సూర్యాపేట రూరల్ : న్యూ ఖమ్మం హైవే, పిల్లలమర్రి సమీపంలో పురుషుడి మృతదేహం కలకలం

పెట్రోల్, డీజిల్ తో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నం..

ముఖంపై ఆసిడ్ పోసినట్టు గుర్తులు..

మృతుడు 50-55 సంవత్సరాల మధ్య వయస్కుడు..

సంఘటనా స్థలంలో లభించిన ఆసిడ్ డబ్బా..

సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్న సూర్యాపేట డియస్పి ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సీఐ రాజశేకర్, ఎస్ ఐ బాలు నాయక్…