రజిత జంగారెడ్డి సర్పంచ్ అయితే మా వడ్డెర గూడెం కు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి..

డిండి……..

డిండి మండలం వావిల్ కోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పేర్వాల రజిత జంగారెడ్డి కి వడ్డెర గూడెం ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ మాకు రజిత జంగారెడ్డి సర్పంచ్ అయితే మా వడ్డెర గూడెం కు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి అని గట్టి సంకల్పంతో మేము రజిత జంగారెడ్డికి మా వడ్డెర గూడెం అందరూ సపోర్ట్ చేస్తున్నాము అతనికే ఓట్లు వేస్తాము అని తెలియజేసినారు ప్రచారంలో పాల్గొని రజిత జంగారెడ్డికి ఓట్లు వేయాలని ప్రచారం చేసినారు..ఓర్సు ముత్యాలు, వడ్డెర గూడెం నుంచి ఆరోవాడు ఓర్సు మల్లమ్మ వెంకటయ్య అభ్యర్థిని గెలిపించాలని ఓర్సు ముత్యాలు …ఈ కార్యక్రమంలో ముత్యాలు వెంకటేశ్ ,శీను, లక్ష్మీనారాయణ,వెంకటయ్య, గణేష్ ,రమేష్, రామస్వామి, అర్జున్ ,విజయ్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.