హుజూర్నగర్ సబ్ జైల్లో లాక్ అప్ డెత్ గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలి….మాజీ ఎమ్మెల్యే , బొల్లం మల్లయ్య యాదవ్..

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

హుజూర్నగర్ సబ్ జైల్లో లాక్ అప్ డెత్ గురైన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి
బొల్లం మల్లయ్య యాదవ్

బాధ్యులు వెంటనే సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు..

రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని వెల్లడి..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959