తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.

తెలంగాణ భవన్‌లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్.

హైదరాబాద్: రేపు తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. “నదీ జలాలు – కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై ఉదయం 11 గంటలకు ఈ ప్రజెంటేషన్ జరగనుంది. రాష్ట్ర నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వివరించడంతో పాటు కీలక అంశాలను హరీష్ రావు ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959