హరీశ్ రావు కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు.!
రాష్ట్రాన్ని కాంగ్రెస్ కలిపిందని, విద్యార్థులు–యువకుల భవిష్యత్తును పొట్టన పెట్టుకుందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ రద్దు చేసిందని మండిపడ్డారు..
రాష్ట్ర విభజన సమయంలో కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్లో చేర్చకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని హరీశ్ రావు విమర్శించారు.