మండల పరిధిలోని అబ్బిరెడ్డి గూడెం గ్రామంలో గల సబ్ సెంటర్ lo డాక్టర్ ని నియమించాలి అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాకుబ్ అధికారులను డిమాండ్ చేశారు..
సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సబ్ సెంటర్ ముందు గ్రామ ప్రజలతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు… ఈ సందర్బంగా యాకూబ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల క్రితం అబ్బిరెడ్డి గూడెం గ్రామంలో ఒక హెల్త్ సబ్ సెంటర్ ని ఏర్పాటు చేశారు.. కానీ
ఈ సెంటర్లో ఆశా వర్కర్స్ తో నడుపుతున్నారు..
ఈ సెంటర్లో కనీసం ఒక స్టాఫ్ నర్స్ కూడా నియమించకపోవడం మూలాన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అనీ సిపిఎం మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్ ఆందోళన వ్యక్తం చేశారు.. 2000 జనాభా గలిగిన గ్రామంలో కనీసం ఒక స్టాఫ్ నర్స్ లేరు ఒక వారానికి ఒకసారి డాక్టర్ కూడా అందు బాటులో లేకపోవడం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.. అంతేకాకుండా ఈ సెంటర్ కి ఇన్సులిన్ కూడా లేదు ల్యాబ్ టెక్సి టెక్నీషియన్ కూడా లేడు..సామాన్యులకు జ్వరం వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే మామూలు జ్వరం కూడా 4000 నుంచి 6,000 వరకు టెస్టులు పేరుతో పేద ప్రజలను దోపిడీ చేస్తున్నారని అన్నారు..
వెంటనే ఈ సబ్ సెంటర్లో అన్ని టెస్టులు చేసే విధంగా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఈ సబ్ సెంటర్లో బీపీ టాబ్లెట్స్ కూడా లేవు, ఒక పేరు సెట్ మాల్ తప్ప ఏ మెడిసిన్ కూడా లేవు. వీటన్నింటికీ సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ సబ్ సెంటర్లో మెడిసిన్ తో పాటు అన్ని వసతులు ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు ..కార్యక్రమంలో ఎడవెల్లి గడ్డిరెడ్డి, బజ్జురి నారాయణరెడ్డి, బెజ్జం జానయ్య, నూకల లింగమ్మ, చల్ల సోమయ్య, ఎడవెల్లి వెంకటమ్మ, గోళ్ళ లింగమ్మ లచ్చి వాళ్ళ సుగుణమ్మ పెంటమ్మ రజియా బేగం, మాదా మేరమ్మ, ఎడవెల్లి లక్ష్మమ్మ, నంద్యాల పద్మ, బి వెంకమ్మ, టేకుమట్ల లలిత, కుసుమ బిక్షమారె బెజ్జం వెంకమ్మ, గుణగంటి సైదమ్మ ..పరహత్వేగం. యాట ఉప్పమ్మ. తదితరులు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959