తెలంగాణలో వరి సాగు లో టాప్ రికార్డ్..!

వరి సాగులో పరిడవిల్లుతున్న తెలంగాణ.

వరి సాగులో రాష్ట్రం ఆల్​టైం రికార్డు సాధించింది. ఈసారి కాలం కలిసిరావడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఓరిని పండించారు.

భారతదేశంలో 2014-15 నుండి 2024-25 వరకు వరి సాగు ఉత్పత్తి డేటా విడుదల

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిన వరి సాగు

తెలంగాణ : +240%
మధ్యప్రదేశ్ : +80%
ఉత్తరప్రదేశ్ : +25%
తమిళనాడు : +20%
పంజాబ్ : +12%

గణనీయంగా వరి సాగు తగ్గిన ప్రాంతాలు

మణిపూర్ : -25%
ఆంధ్రప్రదేశ్ : -13%
అస్సాం : -12%
కర్ణాటక : -11%
ఒడిశా : -8%.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959