నేను కవితతో పని చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.ప్రశాంత్ కిషోర్.

నేను కవితతో పని చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం..

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కవిత కొత్తగా పెట్టబోయే పార్టీకి గైడెన్స్ ఇవ్వబోతున్నారా? నేరుగా వ్యూహకర్తగా ఉండకపోయినా సలహాలు, సూచనలు ఇస్తూ మార్గదర్శనం చేయబోతున్నారా? ప్రస్తుతం కవిత సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ కిశోర్.. కవితకు రాజకీయ సలహాలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది అంటూ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది..

తెలంగాణలో మరో కొత్త పొలిటికల్ పార్టీకి స్పేస్ ఉందని, రెండు సార్లు కవితను కలిసి పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు మీడియాకు వస్తున్న లీకులు పూర్తిగా అబద్దం అని కొట్టి పారేసిన ప్రశాంత్ కిషోర్…

కవిత పెట్టబోయే రాజకీయ పార్టీకి ప్రముఖ రాజకీయ వ్యహకర్త, ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ గైడెన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది. నిజానికి ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయబోనని ఇప్పటికే ప్రకటించారు…

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959
.