మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలతో తల పట్టుకుంటున్న మునుగోడు నియోజకవర్గం మద్యం వ్యాపారులు….
మద్యం టెండర్లలో రాష్ట్రంలో మద్యం పాలసీ ఒకే విధానము , సిట్టింగ్ పర్మిషన్ ఒక టోకను మూడు లక్షల రూపాయలు పెట్టి తీసుకున్న మద్యం వ్యాపారులు సుమారు కోట్లు పెడితేనే ఒక్క మద్యం టెండర్ తగిలిందని, ఇప్పుడు ఎమ్మెల్యే రాజా గోపాల్ రెడ్డి మధ్యాహ్నం ఒకటి గంటలకు మద్యం దుకాణాలు ప్రారంభించి 6:00 నుండి 10 గంటల వరకు సిట్టింగ్ నడపాలి అని హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..
సంస్థాన్ నారాయణపురం పట్టణ కేంద్రంలో ఈరోజు ఉదయం 12 గంటలకు మద్యం దుకాణం తీసిన దౌర్జన్యంగా మద్యం షాపులను మూసివేస్తున్న అధికార పార్టీ నాయకులు……
కేవలం నాలుగు గంటలు నడుపుతే తాము కోట్లు పెట్టి డీడీలు తీసి నష్టపోతామని దీనిపై రాష్ట్ర నాయకత్వం ఆలోచించాలని వేడుకుంటున్న మద్యం వ్యాపారులు.. ఇలానే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు తమకు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959