షోరూంలోనే రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి.
_• వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో ముగియనున్నాయి._
_• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది._
_• నిన్న మాదాపూర్లో చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది._
_• ఇకపై బండి కొన్న షోరూమ్లోనే ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసి అక్కడికక్కడే నంబర్ పొందొచ్చు._
_• RC నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేస్తుంది._