రామ్ చరణ్ – ఉపాసన దపతులకు కవలలు ఒక ఆడ, ఒక మగ బిడ్డలకు జన్మనిచ్చిన ఉపాసన..

రామ్ చరణ్ – ఉపాసన దపతులకు కవలలు

ఒక ఆడ, ఒక మగ బిడ్డలకు జన్మనిచ్చిన ఉపాసన..

సినీ నటుడు రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కామినేని ఇరువురు అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన కామినేని గర్భవతిగా ఉంది.. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మినవ్వనుంది. రామ్ చరణ్ దంపతులకు వివాహం జరిగి ఇప్పటికే దాదాపు పది సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఉపాసన కామినేని వయసు దాదాపు 35 సంవత్సరాలు దాటింది..

మెగా ఫ్యామిలీలో సంద‌డి మొద‌లైంది. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) ఉపాస‌న దంప‌తులు మ‌రోమారు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొందారు. ఉపాస‌న శ‌నివారం రాత్రి పండంటి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి (Chiranjeevi) మెగా ఫ్యామిలీ అంతా ప్ర‌స్తుతం అపోలో ఆస్ప‌త్రి (Appolo Hospitals) కి చేరుకోగా అభిమానులు సైతం ఈ చిత్రంపై భారీగా ఆస్ప‌త్రి ప్రాంగ‌ణానికి చేరుకుంటున్నారు…అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా మెగాభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. సంబురాలు చేసుకుంటున్నారు.. స్వీట్లు పెంచుతున్నారు. కవలలు పుట్టిన విషయాన్ని చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలుపగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ నుంచి వెల్లువలా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..