రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు గురించి మాట్లాడకుండా కేసీఆర్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు…..

సూర్యాపేట జిల్లా., నేరేడుచర్ల మున్సిపాలిటీ…

నేరేడుచర్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ,,. పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి….

పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పిరెడ్డి. శ్రీధర్ .. కడియం వెంకట్ రెడ్డి , లంకెపల్లి నాగార్జున, రాపోలు నవీన్. నాగరాజు. కౌన్సిలర్ అభ్యర్థులు… BRS శ్రేణులు…..

ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి గారు మాట్లాడుతూ….

కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు.. ఓట్ల అనగానే గల్లీల చుట్టూ తిరుగుతున్నారు మంత్రులు.. అంతకుముందు గాలి వాటర్ లో తిరిగారు….

అసలు కాంగ్రెస్ పార్టీకి ఈ రెండున్నర సంవత్సరాల్లో మున్సిపాలిటీలకి ఏం చేసిందని ఓటేయాలంటూ ప్రజలే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు..

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు గురించి మాట్లాడకుండా కేసీఆర్ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు…..

టీవీ పెట్టాలంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన చిల్లర పాటలే వినిపిస్తున్నాయని ఓ సీఎం స్థాయి వ్యక్తి ఇంత చిల్లరగా మాట్లాడడాన్ని ప్రజలే ఛీ కొడుతున్నారని అన్నారు…. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గాంధీనే.. పనికిరాని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు… రాష్ట్రం తెచ్చినోడు తెచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టినోడు కెసిఆర్… రైతులు పట్టుకొని ఆంధ్ర ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగినది రేవంత్ రెడ్డి అని విమర్శించారు.. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అని జోష్యం చెప్పారు..