కూతురు ,కొడుకు పైన కత్తి దాడి చేసిన తల్లి..!

యాదాద్రి….

భువనగిరి (మ) తొక్కాపురం విషాదం….

మానసికంగా బాగాలేక కూతురు ,కొడుకు పైన కత్తి దాడి చేసిన తల్లి బెజ్జంకి నీలిమ…

అనంతరం ఉరి వేసుకున్న నీలిమ…

తల్లి దాడి లో మృతి చెందిన కూతురు కృతిక రెడ్డి….

నీలిమ పరిస్థితి విషమంగా ఉండడం తో ఉప్పల్ సాయిరాం ఆసుపత్రికి తరలించారు…

బీబీ నగర్ (మ) జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డి తో 15 ఏండ్ల క్రితం వివాహం అయింది…
నిన్న సాయంత్రం తల్లిగారింటి కి వచ్చిన నీలిమ ..

ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు…