రాజ్యసభకు నితీష్ కుమార్ ఎన్నిక..
బిజెపి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రాజ్యసభకు ఎన్నిక.
బీహార్ లో ఎన్నికలు జరిగిన ఐదు రాజ్యసభ స్థానాలను గెలుచుకున్న బిజెపి…
ఒడిస్సా లోను మూడు రాజ్యసభ స్థానాల్లో బిజెపి అభ్యర్థుల విజయం
రాజ్యసభ ఎన్నికల్లో బీహార్ ఒడిస్సాలో కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చిన ఆ పార్టీ పలువురు ఎమ్మెల్యేలు
ఒడిశాలో బిజెపికి అనుకూలంగా ఓటు వేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముగ్గురు బీజు జనతా ఎమ్మెల్యేలు
ఎంఐఎం మద్దతు ఉన్న బీహార్లో ఓడిన రాష్ట్రీయ జనతా దళ్ రాజ్యసభ అభ్యర్థి
ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతా దళ్ ఎమ్మెల్యే ఒకరు ఓటింగ్ కు గైర్హాజర్ కావడంతో బిజెపికి కలిసి వచ్చిన పరిణామం..