మహారాష్ట్రలో నకిలీ బాబా ఆగడాలు..జ్యోతిష్కుడి ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధుడు.

మహారాష్ట్రలో నకిలీ బాబా ఆగడాలు..జ్యోతిష్కుడి ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధుడు..

రిటైర్డ్ మర్చంట్ నేవీగా చెప్పుకుంటూ చెలామణి అవుతున్న అశోక్ ఖరాత్‌ను అరెస్ట్ చేసిన నాసిక్ పోలీసులు

వ్యక్తిగత సమస్యల కోసం వచ్చిన 35 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిష్కుడు

బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన దారుణం..మరో 58 మంది మహిళలకు సంబంధించిన అసభ్యకర వీడియోలు లభ్యం

కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం..