మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్చల్..

మహబూబాబాద్ జిల్లాలో మందుబాబు హల్చల్

కొత్తగూడ నుండి నర్సంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని, డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసి, బస్సు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగుడు..

ప్రయాణికులు ఎంత చెప్తున్న కానీ కనీసం వారి మాటలు పట్టించుకోకుండా మందు బాబు దాడి చేస్తూనే ఉన్నాడు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..