మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క, కేసీఆర్ నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా…

మొబైల్ ఫోన్ల స్కాం విషయంలో సీతక్క, కేసీఆర్ నోటీసులు పంపే బదులు సీబీఐ విచారణకు ఆదేశించవచ్చు కదా..బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఈ ఫోన్ల స్కాం చేశాడని మాకు సమాచారముంది.. అందుకే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించండి

మరోసారి అన్ని ఆధారాలతో సహా మంత్రి సీతక్క శాఖలో జరిగిన అంగన్వాడీల మొబైల్ ఫోన్ల స్కాం బయటపెట్టిన అన్నారు..

సీతక్కకు ఓపెన్ చాలెంజ్..

మీరు ఇచ్చిన శాంసంగ్ A06 4G ఫోన్ పట్టుకొని ఏ షాపుకు అయినా పోదాం

మీరు ఇచ్చిన శాంసంగ్ A06 4G ఫోన్లు ఏ షాపులో అడిగినా దాదాపు 7వేల రూపాయలు ఉంది, మరి 11,650 కి ఎందుకు కొన్నారు?

పక్క రాష్ట్రాల్లో మీరు ఇచ్చిన ధరకే 5G ఫోన్లు ఇస్తుంటే మీరు 4G ఫోన్లు ఎందుకు ఇచ్చారు?

మిగతా డబ్బులు ఎటు పోతున్నాయి? – బీఆర్ఎస్ నేత వై.సతీష్ రెడ్డి..