హెలికాఫ్టర్ లో బాలయ్యతో డింపుల్ హయతి..!

గుంటూరులో షాలిని మాల్ ప్రారంభోత్సవానికి నందమూరి బాలకృష్ణ, డింపుల్
హయతి(Balakrishna- Dimple) సందడి చేశారు. వీరిద్దరూ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఈ కార్యక్రమానికి చేరుకోవడం విశేషం. బాలయ్యను చూసేందుకు భారీగా అభిమానులు తరలిరాగా, డింపుల్ హయతి గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి…