పార్టీ ఫండ్ కాజేశారు జగిత్యాల బీజేపీ ఇంఛార్జి భోగ శ్రావణి పై ఆరోపణలు….బీజేపీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థుల ఆందోళన..

పార్టీ ఫండ్ మెక్కేసిన జగిత్యాల బీజేపీ ఇంఛార్జి భోగ శ్రావణి..

బీజేపీ కార్యాలయంలో కౌన్సిలర్ అభ్యర్థుల ఆందోళన..

మున్సిపల్ ఎన్నికల పార్టీ ఫండ్‌పై భారీ ఆరోపణలు

బీజేపీ ఇంచార్జ్ భోగ శ్రావణి అవకతవకలు జరిపిందని అభ్యర్థుల ఆందోళన

50 వార్డులకు గాను 46 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే.. ఒక్కొక్కరికి ₹2,15,000 రావాల్సి ఉండగా పూర్తి మొత్తం ఇవ్వకుండా కొందరికి రూ.50,000, మరికొందరికి రూ.1 లక్ష మాత్రమే భోగ శ్రావణి ఇచ్చిందని అభ్యంతరం

రాష్ట్ర కార్యాలయానికి అభ్యర్థులు ఇప్పటికే ఫిర్యాదు చేయగా నిజ నిర్ధారణ కమిటీ జగిత్యాలలో విచారణ

ప్రచారానికి కూడా సహకారం లేకపోయిందని అభ్యర్థుల విమర్శలు..

పూర్తి నిధుల వివరాలు బయట పెట్టి.. భోగ శ్రావణిపై కఠినమైన చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్