తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు..
1991 IPS బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్
నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ SPగా పనిచేసిన సీవీ ఆనంద్.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సీవీ ఆనంద్
ప్రస్తుతం హోంసెక్రటరీగా ఉన్న సీవీ ఆనంద్
ఏప్రిల్ 30న డీజీపీగా పదవీ విరమణ చేయనున్న శివధర్‌రెడ్డి..