దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఆక్సి – నౌ గ్యాస్ పరిశ్రమలో పేలుడు దాటికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇండస్ట్రియల్ పార్క్ పరిసర ప్రాంత పరిశ్రమలు….
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఆక్సి నౌ గ్యాస్ పరిశ్రమలో సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతుండగా ఒక్కసారిగా పేలిన సిలిండర్… ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన మనీష్ కుమార్ మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలు….. పేలుడు దాటికి తునాతునకలైన మృతదేహం… సుమారు 200 మీటర్ల దూరంలో పక్క పరిశ్రమలో పడిన మృతదేహం శరీర భాగాలు….ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్ల ను ఫిల్ చేస్తుండడంతో ప్రెషర్ తట్టుకోలేక ప్రమాదం జరిగినట్టు చెబుతున్న స్థానికులు…