నేటి పంచాంగం.

*_ఏప్రిల్ 30, 2026_*
*శ్రీ పరాభవ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం*
*వసంత ఋతువు*
*వైశాఖ మాసం*
*శుక్ల పక్షం*
*శ్రీ నృసింహ జయంతి*
తిథి: *చతుర్దశి* రా 8.21
వారం: *బృహస్పతివాసరే*
(గురువారం)
నక్షత్రం: *చిత్ర* రా 1.36
యోగం: *వజ్రం* రా 8.35
కరణం: *గరజి* ఉ 8.02
*వణిజ* రా 8.21
వర్జ్యం: *ఉ 8.42 – 10.26*
దుర్ముహూర్తము: *ఉ 10.06 -10.57*
*మ 3.22 – 4.02*
అమృతకాలం: *సా 6.50 – 8.31*
రాహుకాలం: *మ 1.49 – 3.24*
యమగండం: *ఉ 5.52 – 7.27*
సూర్యరాశి: *మేషం*
చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం: *5.52*
సూర్యాస్తమయం: *6.35*

*శ్రీ నృసింహ జయంతి*
*ఓం శ్రియై నమః*
*ఓం శ్రీ గురుభ్యోనమః*
*లోకాః సమస్తాః సుఖినోభవంతు*
*సర్వే సనాతని సుఖినోభవంతు*
*శుభమస్తు*