ఒక్క ఓటుతో గెలుపు..

ఒక్క ఓటుతో గెలుపు

తమిళనాడులోని తిరుప్పత్తూరులో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి అదృష్టం వరించింది…

_• ఒక్క ఓటు తేడాతో గెలిచి ఏమ్మెల్యే గా గెలిచాడు.._

_• తనకు 83,375 ఓట్లు రాగా, డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్ 83,374 ఓట్లు సాధించి గెలుపు ముంగిట బోల్తా పడ్డారు…_