కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది గణపవరం గ్రామ శివారులో జరిగిన యువకుని హత్య కేసును చేదించిన కోదాడ పోలీసులు..
– యువకుని హత్యకేసులో 3 నిందితుల అరెస్ట్.
– సాంకేతిక ఆధారాలతో నేరస్తులను గుర్తించిన పోలీస్ బృందం.
– కేసుల చేదనలో పోలీసులు సాంకేతిక నైపుణ్యంతో పని చేస్తున్నారు.
– నేరాలకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరిదిలో శిక్షలు తప్పవు.
– ఈకేసులో నిందితులకు త్వరగా శిక్షలు అమలైయ్యేలా పని చేస్తాం..
-… కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి.
ఈనెల 15వ తారీఖున కోదాడ రూరల్ పరిధి గణపవరం గ్రామ శివారులో జరిగిన యువకుని హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అత్యంత సంఘటన మారిన ఈ కేసును పోలీసులు ఛేదించారు అని కోదాడ డివిజనల్ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి కోదాడ డి.ఎస్.పి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు చేదన, నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. గే యాప్ లో పంచాయతీ హత్యకి దారి తీసినట్లు తెలిపేరు…A1 నిందితుడు ఇంకా దొరకలేదని తెలిపారు..
కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణపవరం గ్రామ శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు…..