మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..!

మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..!

హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి..!

మద్యం సేవించిన సదరు యువకుడు రోడ్డుపైకి వచ్చి హల్‌చల్ చేశాడు.

చేతిలోకి రాయి తీసుకుని, రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుపైకి విసురుతూ, బస్సును కొడుతూ ప్రయాణికులను, డ్రైవర్‌ను భయాందోళనలకు గురిచేశాడు.