నేడు బంగారం ధరలు ఇలా..!

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. పెరుగుదల నమోదు చేశాయి. Gold రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,760గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,860గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుదలను నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,45,100గా ఉంది…

హైదరాబాద్

రూ.1,42,760

రూ.1,30,860

రూ.1,07,070

నిజామాబాద్

రూ.1,42,760

రూ.1,30,860

రూ.1,07,070

ఖమ్మం

రూ.1,42,760

రూ.1,30,860

రూ.1,07,070

వరంగల్

రూ.1,42,760

రూ.1,30,860

రూ.1,07,070..

ఒక కేజీ వెండి ధర రూ. 2,29,045 పలుకుతోంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు చూడవచ్చు. అయినప్పటికీ ఆల్ టైం రికార్డు కన్నా బంగారం ధర దాదాపు 40 వేల రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు చెప్పవచ్చు. జనవరి 23వ తేదీన బంగారం ధర 1.85 లక్షల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ఇక బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ క్షీణించడమే అని చెప్పవచ్చు. డాలర్ విలువ స్వల్పంగా క్షీణించే కొద్దీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించారు ఫలితంగా బంగారం డిమాండ్ పెరిగి ధర స్వల్పంగా పెరిగినట్లు చూడవచ్చు. దీనికి తోడు వరుసగా వచ్చిన కరెక్షన్ నుంచి బంగారం ధర స్వల్పంగా రికవరీ ఇచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగి, యుద్ధ వాతావరణం మొదలైంది..