శ్రీశైలం డ్యాం లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం.

శ్రీశైలం డ్యాం లోకి కొనసాగుతున్న వరద ప్రవాహం.

ఇన్ ఫ్లో : 2,32,308 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 66,460 క్యూసెక్కులు

*పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు*

*ప్రస్తుతం : 876.20 అడుగులు*

పూర్తి స్దాయి నీటి నిల్వ : 215:8070 టీఎంసీలు

*ప్రస్తుత నీటి నిల్వ : 169.4655 టీఎంసీలు.*

కుడి, ఎడమ,విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.