తెలంగాణ భవన్:
చిట్ చాట్ లో కేటీఆర్ హాట్ కామెంట్స్..
తనపై పసలేని కేసులు పెట్టరాన్న కేటీఆర్… ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవం..
ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు..
ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని హైకోర్టులో క్వాష్ వేశాను. నేను ఆశావాదిని.
కోర్టులో ఏం జరుగుతుందో.. రేపు తెలుస్తుంది
*కేసులను లీగల్ గానే ఎదుర్కొంటాను. కేసులకు భయపడేది లేదు..నేను మాట మార్చలేదు. మెదటరోజు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను..ఫార్ములా ఈ రేసుకు మంత్రి హోదాలోనే నేనే డబ్బులు కట్టామన్నాను..ప్రొసీజర్ ప్రకారం జరగకుంటే.. ప్రభుత్వం ఎలక్షన్ కవిషన్, ఆర్బీఐ దగ్గరకు ఎందుకు పోలేదు ..కట్టిన ప్రతి పైసకు లెక్క ఉంది.
డబ్బులు ముట్టినవారిపై కేసులు ఎందుకు పెట్టలేదు..లోకల్ బాడీస్ లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు వదిలేది లేదు..
*2025లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది*
2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం
పార్టీ శిక్షణ కార్యకలాపాలను సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం
ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది
గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం – కేటీఆర్..