విలువలు విశ్వసనీయతకు కేరాఫ్ గా నిలవాల్సిన రాజకీయాలను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారు : వైయస్ జగన్.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను బెదిరించి ఇప్పుడు ఆయా చోట్ల తెలుగుదేశం అధికారాన్ని లాక్కుంటోంది. ఇంత దారుణం ఎన్నడైనా చూశారా.. ఇదే చంద్రబాబు తీరు.

ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గెలిచాక వాటన్నింటినీ పక్కన పెట్టింది. వాటిని అమలు చేసే బాధ్యతను పూర్తిగా విస్మరించారు.

చంద్రబాబు ఈ ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ ఉన్న ఉద్యోగాల్లో 3 లక్షలకి పైగా హుష్ కాకి

ప్రభుత్వ ఉద్యోగులకి మనపై విషాన్ని నింపి.. ఏవేవో ఆశలు పెట్టాడు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే చంద్రబాబు తీరుతో తల పట్టుకుంటున్నారు అన్నారు..