ఏపీ, తెలంగాణకు 18,900 మెట్రిక్ టన్నుల యూరియా…

ఏపీ, తెలంగాణకు 18,900 మెట్రిక్ టన్నుల యూరియా

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు

బీహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయింపు

తద్వారా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు లభించనున్న ఉపశమనం.