ఏటీఎంలో చోరీకి యత్నం.. ఏటీఎం మిషన్లు తెరుచుకోకపోవడంతో తగలబెట్టిన దుండగులు
రూ. 37 లక్షల నగదు దగ్ధం
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు.. గంటల వ్యవధిలో రెండు ఏటీఎంలలో చోరీకి యత్నించిన దొంగలు
ఏటీఎం మిషన్లు తెరుచుకోకపోవడంతో తగలబెట్టిన దుండగులు
సాయినగర్ SBI ఏటీఎంలో కాలిపోయిన రూ.10 లక్షల నగదు.. ఆర్యనగర్ DCB ఏటీఎంలో రూ.27 లక్షల నగదు దగ్ధం