విటమిన్ బి12 లోపానికి కారణాలు నివారణ మార్గాలు ఆహార నియమాలు గురించి శ్రద్ధ శ్రీ వైద్య ఆయుర్వేద అనుభవజ్ఞుడు షేక్ బహార్ అలీ
చాలామంది పిల్లలలు, పెద్దలు ,మహిళలు , యుక్త వయసు ఉన్నవారు ఆరోగ్యం బాగాలేక ఏ హాస్పిటల్ కైనా చికిత్స కోసం వెళితే అక్కడ వైద్యులు రోగికి పరీక్ష చేసిన తర్వాత విటమిన్ బి12 లోపం వలన అనేక రోగాలు వస్తున్నాయని తెలుస్తుంది.
విటమిన్ బి12 శరీరానికి ఎంతో అవసరం ఇది ఎర్ర రక్త కణాల పరిపక్వతకు తోడుపడుతుంది.తెల్ల రక్త కణాలు మరియు బ్లడ్ ప్లేట్లెట్స్ యొక్క నిర్మాణంలో పాలుపంచుకుంటాయి.
దీని నివారణకు విటమిన్ బి12 ఎక్కువగా జంతు సంబంధమైన ఆహారంలో దొరుకుతుంది ముఖ్యంగా మేక గొర్రె యొక్క లివర్ నందు ఎక్కువగా లభిస్తుంది. మేక మాసము, గొర్రె మాసము, చేపలు,కోడిగుడ్లు,బాతు గుడ్లు, తాజా ఆవుపాల యందు గేదె పాల యందు మాతృస్థాన్యం నందు పాలపొడి యందు లభిస్తుంది.
సోయాబీన్స్,పాలు, పెరుగు , చీజ్, పుట్టగొడుగులు, బీట్రూట్, బార్లీ స్ప్రౌట్స్, గ్రీన్ జ్యూస్ , మిల్లెట్స్, సీడ్స్, గోధుమ గింజలు, ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, తౌడుతో నిండిన ధాన్యాలు వాటిలో లభిస్తుంది
యాపిల్ బీట్రూట్,క్యారెట్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్,చెర్రీ ఫ్రూట్స్,నిమ్మ తొక్కలు, ఆరంజ్ జ్యూస్ నందు లభిస్తుంది.
విటమిన్ బి12 లోపిస్తే నరాల బలహీనత, రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉండటం, ఎర్ర రక్త కణాల సరిగ్గా నిర్మాణం కావు, కాళ్లు, చేతులు, తిమ్మిర్లు,మొద్దు బారినట్లు ఉండటం. స్పైనల్ కార్డ్ డ్యామేజ్, ఇలాంటి జబ్బులు రావటం పాదాల చుట్టు ,భుజాల చుట్టూ నొప్పి, అలసట, బడలిక, బలహీనత, బేరి బేరి, గుండె దడ పెరగటం, ఆయాసము, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతులు, తిమ్మిర్లు, నడవడం కష్టంగా ఉండటం, శరీరం శుష్కించి పోకోవడం, మాంసపు కండరాలు లేకుండా లేకుండా స్థితి ఉన్నట్లుగా ఉంటుంది.
గమనిక..
విటమిన్ బి12 లోపానికి కావలసినటువంటి ఆహార నియమాలు, యోగ మరియు ప్రకృతి వైద్యం కోసం శ్రద్ధ శ్రీ వైద్య యోగాచార్యులు షేక్ బహర్ ఆలీ ని సంప్రదించండి సెల్ నెంబర్ 7396126557 కాల్ చేసి తెలుసుకోగలరు.