బాణవత్ బంకట్ లాల్ మృతి చాల బాధాకరం కేతావత్ భిల్యా నాయక్

బాణవత్ బంకట్ లాల్ మృతి చాల బాధాకరం కేతావత్ భిల్యా నాయక్

చింతపల్లి…………
చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంత పూరి తండా గ్రామ పరిధిలోని హరిచంద్రుతండా కు చెందిన బాణవత్ బంకట్ లాల్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకోని బంకట్ లాల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ భిల్యా నాయక్
ఈ కార్యక్రమంలో సేవ్య నాయక్,రాంజి ఇస్లావత్,లాలు,కేతావత్ కిషన్ నాయక్,మోతిరాం నాయక్, నర్సింహ నాయక్,మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.