*సూర్యాపేట జిల్లా..*
ఫోక్సో కేసు నమోదైన బీజేపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరధ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడిన మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, BRS మహిళా కౌన్సిలర్లు, నాయకురాళ్లు..