బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చింది. .
బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ..