రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నీ పొగుడ్తూ.. కాంగ్రెస్ పార్టీ ని బొందపేడుతున్నారు..ఒంటెద్దు నరసింహారెడ్డి..
అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ స్కాములతో నిండిపోయింది..
తెలంగాణలో కాంగ్రెస్ సీఎం, టిడిపి సీఎంల మాట్లాడుతున్నారు… ఒంటెద్దు నరసింహారెడ్డి.
రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ నీ పొగుడ్తూ.. కాంగ్రెస్ పార్టీ ని బొందపేటుతున్నారు…
సూర్యాపేట జిల్లా..
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి..
ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి.. మాట్లాడుతూ..
BRS పార్టీ దిమ్మెలు కూలగొట్టే దమ్ము రేవంత్ రెడ్డి కి లేదు…
కాంగ్రెస్ పార్టీ CM లా కాకుండా టీడీపీ పార్టీ సీఎం లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు….
BRS పార్టీని బొందపెట్టడం
నీ గురువు చంద్రబాబు వల్లే కాలేదు….
నీవల్ల అవుతుందా,,ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పదవి నిది అంటూ CM రేవంత్ రెడ్డి పై విమర్శలు గుపించారు…
టిడిపి పార్టీని పొగుడుతూన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ స్పందించాలి…..
ముఖ్యంగా రాహుల్ గాంధీ స్పందించాలి… ఆనాడు ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగానే టిడిపి పార్టీని తేవడం జరిగింది…
సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎదగాలి అని చూస్తున్నారు.. అంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి అని అర్ధం..
మహనీయుడు ఎన్టీఆర్ గారే చెప్పారు చంద్రబాబు డేంజర్ పొలిటిషన్ అని….
NTR ను వెన్నుపోటు పొడిచి పదవి దక్కించుకున్నది చంద్రబాబునాయుడే..
టిడిపి, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న, చంద్రబాబు, మోడీ, రేవంత్ రెడ్డి…
నేడు వీళ్లే పాలకులయ్యారు ,, అందుకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వెనుకబడింది.
మంత్రుల మధ్య వాటాలు కుదరక పంచాయతీ పెట్టుకుంటున్నారు…
ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా, తప్పుడు కదరాలని ప్రజల్లోకి కొందరు తీసుకువెళ్తున్నారు..
మహిళా ఐపీఎస్ అధికారుల పట్ల తప్పుడు కథనాలు మొదట ప్రచురించిన వారిని వదిలేసి,, మరొకరిపై కేసులు పెట్టడం సరైన పద్ధతి కూడా కాదు..
సిపిఐ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే సిపిఐ నాయకులే నవ్వుకుంటున్నారు.
ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కామ్రేడ్లు ఇలాంటి చిత్రమైన నాయకుల్ని సభలకు పిరవడం విచిత్రంగా ఉందని అన్నారు…
స్థానిక మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డికి నీటిపై సరైన అవగాహన లేదు… న్యాయబద్ధంగా రావలసిన నీటిపై పోరాటం చేయలేకపోతున్నారు..
మున్సిపాలిటీ ఎలక్షన్లో, గ్రామపంచాయతీ ఎలక్షన్ లాగానే బిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోంది..
ప్రజల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది….. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై కాంగ్రెస్‌కి చిత్తశుద్ధి లేదు..
గతంలో జరిగిన అభివృద్ధిని చూపిచ్చుకుంటూ రోజులు గడుపుతున్నారు….. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు KLN రెడ్డి, దొండపాటి అప్పిరెడ్డి,, చందమల్ల జయ బాబు,, చిత్తలూరి సైదులు,, నాగల శ్రీధర్, ఇంజమూరి రాములు, , చిన్నమైన సైదులు, గుర్రం మార్కండేయ తిరుపాల, పిచ్చిరెడ్డి , సొరసాని వెంకన్న, నూకపత్తిని శేఖర్, వింజమూరు శ్రీను, జటా వెంకన్న, షేకు హుస్సేన్… తదితరులు పాల్గొన్నారు..
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959