విచారణ పేరుతో పోలీసులు ఉదయం పిలిచి రాత్రి వరకు కూర్చోబెట్టారు
మళ్లీ 23వ తేదీన నాలుగో సారి విచారణకు రావాలని ఈరోజు నోటీసులు ఇచ్చారు
విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం వేధిస్తుంది..
https://youtu.be/KCMmTXmc3FY?si=DieIL_GGoW7vS7p2 #latestnewsHCU అడవుల్లో జింకలు చనిపోయాయని.. ఆ భూములపై రేవంత్ రెడ్డి భూదందా చేశాడని, రూ.10 వేల కోట్లు అప్పు తీసుకున్నాడని సీఈసీ చెప్పింది
HCU భూముల్లో 1524 చెట్లు కొట్టేశారని సీఈసీ నివేదిక ఇచ్చింది
సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తుంటే, ఆయన ఆ ఫ్రస్టేషన్ మా మీద ఇలా తీసుకుంటున్నాడు –