ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ఖరారు చేసిన తెలంగాణ స్పీకర్..!

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ ఖరారు చేసిన తెలంగాణ స్పీకర్.

_• ఈ నెల 29, అక్టోబర్ 1వ తేదీల్లో విచారణ._

_• పిటిషనర్లుగా కల్వకుంట్ల సంజయ్‌, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు._

_• ప్రతివాదులుగా టి.ప్రకాశ్‌ గౌడ్, కాలె యాదయ్య గుడెం మహిపాల్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డిలు._

_ ఇరువర్గాల వాదనలు విననున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్…