యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం పరిధిలోని ఎస్ ఆర్ ల్యాబ్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని ఓ బ్లాకులో రియాక్టర్ పేలడంతో అగ్నిప్రమాదం సంబంధించింది కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో బయటకి పరుగులెత్తారు. రియాక్టర్ తాకిడికి పక్కన ఉన్న బ్లాకులో కూడా మంటలు అంటుకోవడం తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైర్ ఇంజన్ సహాయంతో వంటల వారిపై ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులంతా బయటకి పరిగెత్తడంతో ప్రాణ నష్టం తప్పింది. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామస్తులు కంపెనీ వద్ద భారీగా మోహరించారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.