ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ…
రాష్ట్రపతి భవన్లోని RBCCలో సమావేశం.
తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం.
సాయంత్రం 7 గంటలకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ.
న్యూఢిల్లీలోని ఖట్టర్ నివాసంలో సమావేశం.
పట్టణాభివృద్ధి, విద్యుత్ రంగాల అంశాలపై చర్చించనున్న సీఎం.
ఢిల్లీ పర్యటనలో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి.
తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై దృష్టి పెట్టనున్న సీఎం