ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు
నిజామాబాద్ – బోధన్ నియోజకవర్గంలో కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు
బోధన్ పట్టణంలోని బిటి నగర్లో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసనలు తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తల
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు
సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమడి రాజీనామా చేస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ కార్యకర్తలు..