హైదరాబాద్లో కాంగ్రెస్ మహా ధర్నా.
ఎల్లుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా ..
*🔹హైదరాబాద్: ఎల్లుండి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా.. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్..*
_• వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ.. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా.. అసెంబ్లీకి హాజరుకాకుండా ఉన్న కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్._
కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ.. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కేసీఆర్ ప్రజల తరఫున అసెంబ్లీలో బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ మహా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.